top of page
vinoo Sparkles
Admin
More actions
Profile
Join date: Oct 17, 2024
Posts (3)
Dec 18, 2025 ∙ 2 min
38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ (పుస్తక పండుగ) ఏర్పాట్లపై హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ పత్రిక సమావేశం.
డిసెంబర్ 19 నుంచి 29 వరకు జరగనున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ (పుస్తక పండుగ) ఏర్పాట్లపై సమాచారం అందించడానికి హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ నేడు (డిసెంబర్ 18) ఒక పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది పుస్తక ప్రదర్శనను విజయవంతం చేయడానికి విస్తృత ప్రచారం చేసి, పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చేలా చూడాలని సొసైటీ కోరింది. ఈ పుస్తక ప్రదర్శనకు సుమారు 10 లక్షల నుంచి 15 లక్షల మంది పుస్తక ప్రియులు సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. గురువారం(18-12-2025), హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన...
84
0
1
Dec 18, 2025 ∙ 1 min
హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ పత్రిక సమావేశం
తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక ప్రియుల కోసం 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ను వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన డిసెంబర్ 19, 2025 నుండి డిసెంబర్ 29, 2025 వరకు 11 రోజుల పాటు తెలంగాణ కళా భారతి (ఎన్.టి.ఆర్ స్టేడియం, ఇందిరాపార్క్)లో జరగనుంది. సొసైటీ కార్యవర్గం: సొసైటీ అధ్యక్షులు శ్రీ యాకూబ్, ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్. వాసు, ఉపాధ్యక్షుడు శ్రీ బాల్ రెడ్డి, కోశాధికారి శ్రీ నారాయణరెడ్డి ఈ ప్రదర్శన నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు....
28
0
1
Dec 18, 2025 ∙ 1 min
రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారి చేతులమీదుగాహైదరాబాద్ బుక్ ఫెయిర్ పోస్టర్ ఆవిష్కరణ
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు హైదరాబాద్‌లో జరగనున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ - 2025 పోస్టర్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున, ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పుస్తక మహోత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్, ప్రధాన కార్యదర్శి ఆర్. వాసు, ఉపాధ్యక్షుడు బాల్ రెడ్డి, కోశాధికారి నారాయణరెడ్డి, మరియు శ్రీనివాస్, దినకర్, తదితరులు పాల్గొన్నారు....
52
0
2
bottom of page
